Nyayam Cheyara Devudaa Song Lyrics in Telugu | Sunitha | Chandrabose | Shrasti Verma | Telugu Item Songs | మైసూరు ప్యాలెస్ లోన



🎤 Singer: Sunitha Upadrasta ✍️ Lyricist: Chandrabose 💃 Dancer/Choreographer: Shrasti Verma 🎼 Music Director: Mahavir Yelender

ఆ అ ఆఆఆఆ అ 

మైసూరు ప్యాలెస్ లోన 

ఉండాల్సిన దాన్ని

మామూలు ఇంటిలోన 

ఉంటున్నాను

రోల్స్ రాయిస్ కారులోన 

ఎక్కాల్సిన దాన్ని

రోడ్డు సైడు ఆటోలోన 

పోతున్నాను

ప్లాటినం ఆభరణాలు 

వేయాల్సిన దాన్ని

పాత గిల్టు నగలే నేను 

వేసుకుంటున్నాను

అట్లాంటి ఇట్లాంటి 

ఈ అమ్మాయిని కాను

అన్యాయం అన్యాయం 

జరిగింది నాకు


న్యాయం చేయరా... 

న్యాయం చేయరా...

న్యాయం చేయరా దేవుడా న్యాయం 

చేయరా దేవుడా

నాలోని అందాలకు న్యాయం 

చేయరా దేవుడా

న్యాయం చేయరా దేవుడా 

న్యాయం చేయరా దేవుడా

నాలోని పరువాలకు న్యాయం చేయరా 

దేవుడా


చరణం

అమృతాన్ని నేను తాగాల్సిన దాన్ని

ఆరెంజ్ జ్యూసు తాగేస్తూ ఉన్నా

నోట్లపైన నేను 

నడవాల్సిన దాన్ని

ఈ నేలపైన నేను 

నడిచేస్తూ ఉన్నా

ట్రంప్ తోటి నేను 

ఆడాల్సిన దాన్ని

ట్రంప్ తోటి నేను 

ఆడాల్సిన దాన్ని

నీ గుంపు ముందర నేడు 

ఆడేస్తూ ఉన్నా

హైఫై టవరై అందని దాన్ని 

సెల్ ఫోన్ టవరై చెంతన ఉన్నా

అందరిలాంటి దాన్ని కాను 

అన్యాయం జరిగింది నాకు



న్యాయం చేయరా దేవుడా న్యాయం 

చేయరా దేవుడా

నాలోని అందాలకు న్యాయం 

చేయరా దేవుడా

న్యాయం చేయరా దేవుడా 

న్యాయం చేయరా దేవుడా

నాలోని పరువాలకు న్యాయం 

చేయరా దేవుడా

I want justice ah


ఈడ దుమ్ము ధూళితో పడలేకున్నా

ఈడ ముళ్ళు రాళ్లతో పడలేకున్నా

ఈడ కుళ్ళు కళ్ళతో పడలేకున్నా

పొల్యూషన్ తో పడలేకున్నా 

పాలిటిక్స్ తో పడలేకున్నా

అంగారక గ్రహం పైన 

అంతఃపురమే నిర్మించి

ముక్కుకు ముప్పై నడుముకు నలభై 

వీపుకు వంద చేయికి వెయ్యి

అంగరక్షకుల నియమించి

గంటకో చీర రోజుకో నగ పూటకో 

విందు అడుగకో ఆట

అనుభవించు ఏర్పాట్లే చేసేయ్


న్యాయం చేయరా... 

నాకు న్యాయం చేయరా దేవుడా 

న్యాయం చేయరా దేవుడా

నాలో సౌందర్యానికి న్యాయం 

చేయరా దేవుడా

న్యాయం చేయరా దేవుడా 

న్యాయం చేయరా దేవుడా

నా సుందర రూపానికి 

న్యాయం చేయరా దేవుడా

ప్లేజ్ గాడ్ డో జుస్టిస్ ఫర్ మీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు